పేరు(మాట), ఆలోచన(హృదయము) మరియు పని లేకుండా సక్రమమైన భావన అనేది పోలీసు వారు ఇంకా కలిగి ఉంటే శరీరము ఉండి మాటలాడలేని వింత మనుషులు అనే కదా అర్ధము.

సమాజములో ఒక అజ్ఞానికి లేదా అజ్ఞాన గ్రూపులకు జ్ఞానము నేర్పాలంటే వారి దగ్గరకు వెళ్లి నేర్పే అవసరము లేదు.
సదరు అజ్ఞానితొ లేదా సదరు అజ్ఞాన గ్రూపులతో అజ్ఞానముగా వ్యవహరిస్తే జ్ఞానము నేర్పినట్లే . 
ఎందుకంటే సమాజము(జ్ణానము) అనేది అనేక లింకులు కలిగి ఉంటుంది.కనుక ఆ లింకుల వలన అజ్ణానితో లేదా అజ్ణాన గ్రూపులతో అజ్ణానముగా వ్యవహరిస్తే జ్ణ్ణానము నేర్పినట్లే అవుతుంది.



  

Comments