ఇ మెయిల్ సిస్టం లో ఒక వ్యక్తి తాను వ్రాసిన లేఖల కాపీ తన దగ్గర ఉంటుంది మరియు తాను తన మాటలను ప్రత్యర్ధి ప్రశ్నలకు నిలకడగా ఉండవలసిన విధి నిర్వర్తించినట్లవుతుంది. తద్వారా "అతి వాదన" కు ఆస్కారము ఉండదు. ఇ మెయిల్ సిస్టం వలన ప్రతి వ్యక్తి తన మాటలను నిలకడగా మరియు సక్రమతగా ఉంచుకునే ఆస్కారము ఉంటుంది. చేయి జారితే ఫరవాలేదు కాని నిలకడ మరియు సక్రమత లేకుండా నోరు జారితే ప్రమాదమే కదా . THAT IS PURPOSE OF DEVELOPING USAGE OF EMAIL SYSTEM. EMAIL SYSTEM IS SOCIAL(LITIGANT-WORD) BEING PERSONAL(LITIGANT-MIND) but not personal(litigant-mind) being social(litigant-word).

ప్రపంచములో ఇమెయిల్ సిస్టం  ఇంకా అభివృద్ధి 
చెందలేదు.
ఇ మెయిల్ సిస్టం ద్వారా ప్రతి వ్యక్తి ప్రపంచములో తన 
వ్యవస్థలో తాను మరియు తన వ్యవస్థ అధినాయకుడు 
ఒకరినొకరు మాటలాడుకుంటూ అదే సమయములో 
ఇతర అన్ని వ్యవస్థల అధినాయకుల మరియు 
సభ్యులతో తనదైన పేరు మీదుగా ఉత్తర ప్రత్యుత్తరములు  జరిపి "అతి వాదనకు ఆస్కారము లేని"  "శాశ్వత ప్రపంచ శాంతి మరియు ఏకత్వము" 
సాధించవచ్చు.    

Comments