విడి విడిగా కనిపించడమూ తప్పదు. ఒకటిగా ఉండటమూ తప్పదు. కనుక అడిగితే చెప్పేది చేయడమూ మరియు అడిగితే చేసేది చెప్పడమూ రెండూ చేయాలి.

ప్రతి ఒక్కరూ సంక్లిష్టతగా కనిపిస్తూ సక్రమతగా ఉంటే ప్రపంచములో వివాదములకు అసలు ఆస్కారమే లేదు .
నీవు అందరిలో ఉన్నావు .అందరూ నీలో ఉన్నారు . 
----------------------------------------------------
కుల మతాల ప్రస్తావన ఎందుకు ? అయితే మతము(మనసు) లేని ఇహము అనేది మహా నేరము -ఘోరము - పాపము.
అలాగే కులము(పని ) లేని పరము అనేది ఉండరాదు . 
----------------------------------------------------
   

Comments