నేను భయ పడను. కనుక భయపెట్టలేను. అయితే భారత పోలీసు వారు భయపెడతారు.కనుక భయపడతారు. కనుక మధ్యే వాదముగా ప్రపంచములో ప్రతి ఒక్కరూ భయపెడుతున్నట్లుగా "కనిపించుదాము". ఎలా ఉంది నా భద్రతా వలయము ?

భయపెట్టే వాడు భయపడతాడు . 
భయపడని వాడు భయపెట్టలేడు . 
   

Comments