మోసమును మొదట గౌరవిస్తేనే సత్యమును తరువాత నమ్ముగలము.

మనిషి లో జంతు లక్షణములు మరియు వృక్ష గుణములు పుట్టుకతో సహజముగా సమానముగా ఉంటాయి . 
--------------------------------------
అయితే మనిషిగా పుట్టిన వాడు 45 సంవత్సరముల వయసు వచ్చే సరికి తన నామ సహిత భావన(యూరోపియన్ భాషల యొక్క ఏసియన్ భాషల ద్వారా భారతీయ భాషలలో)కు విలువ(తిరకాసు మాట ) తెచ్చు కోవాలి -తెచ్చు కుంటాడు -ఎందుకు తెచ్చుకోడు ?
--------------------------------------
  తద్వారా మనిషిలో జంతు లక్షణములు క్షీణించి వృక్ష గుణములు(ఫల పుష్పాదులు) వృద్ధి చెందుతాయి. 



Comments