అత్మాభిమానము రెచ్చగొట్టే వాడు ఆత్మాభిమానముతోనే మరణిస్తాడు. ఆలోచన(మాట)కు భావము లేకపొతే దరిద్రము. ఉదా. నందమూరి తారక రామా రావుకు లేనిది భావమే కదా.

షిర్డి సాయి బాబా అనే ఈ వ్యక్తి వైద్య దైవరూపము.
సత్య సాయిబాబా అనే  ఈ వ్యక్తి భోధనా దైవ రూపము.
అక్కినేని నాగేశ్వరరావు అనే ఈ వ్యక్తి వ్యాపార 
దైవ రూపము.
నందమూరి తారక రామారావు అనే ఈ వ్యక్తి ఆలోచనా 
దైవ రూపము.

Comments