ప్రణాళిక అంటే రాష్ట్రములో నారా చంద్రబాబు నాయుడు కు మాత్రమే తెలుసా ? ఇంకెవరికీ ప్రణాళిక అనే మాట తెలియదా ? ప్రణాళికకు ప్రణాళిక వేయడము అంటే ప్రణాళిక లేమి.

ప్రణాళిక అంటే ప్రజలు,పరిస్థితులు మరియు అవసరాలు.
పరిస్థితులు 15 సంవత్సరముల తరువాత మారతాయి.అవి ఎలా మారతాయో ఇప్పుడు అంచనా వేయడము నియంతృత్వము.

Comments