TILL NOW,OUR GREED MADE SOUL OF CINEMA TO COME TO DEATH BED. ATLEAST NOW, BOTH AUDIENCE AND FILM MAKERS(WRITERS) SHOULD MAKE CINEMA SOUL TO LEAD HEALTHY(KNOWLEDGEABLE BEING PROFESSIONAL) LIFE.

మనిషి గా పుట్టిన వ్యక్తికి పేరు ,మాట (ఆలోచన ) మరియు వృత్తి భావన ఎంత ముఖ్యమో సినిమా కు పాత్రలు (ఫీలింగ్స్),సన్నివేశములు మరియు మాటలు అంతే ముఖ్యము . 
సరే ! అది అపరిపక్వ సమాజములో విషయ ఆసక్తి మాత్రమే. సమాజము అక్కడతో ఆగిపోదు.పరిపక్వ సమాజములో ఆత్మ -తృప్తి మరియు వ్యక్తిగత ధన లాభము) కూడా కావాలి కదా . 
-----------------------------------------------------   
పరిపక్వ సమాజములో మనిషికి సినిమా(నామ సహిత ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ ఉన్న అంతర్లీన సందేశము) కావాలి నలుగురిలో చర్చించుకోవడానికి . అలాగే సినిమాకి మనిషి(వ్యక్తిగత ధన లాభము) కావాలి.    

Comments