RGV sensational tweets on Lord Ganesh - Teenmaar News





   అయ్యా! తీన్మార్ వార్తలు! రాం గోపాల్ వర్మ వ్రాసేవి 

మార్గదర్శనములు-వ్యాఖ్యానములు.

 శాస్త్రములు మరియు నీతికథలు వ్రాయటము ఆయన పని కాదు.

   తమరికి సునిశిత ఆలోచన లేకపోతే రాం గోపాల్ వర్మది  తప్పు కాదు కదా ?

   అయినా తమరి లాగా వార్తలు అమ్ముకోవడము లేదు కదా! పెట్టుబడి పెట్టిిి సినిమాలు అమ్ముకొంటున్నాడు.తప్పేముంది?

  మాట(ఆలోచన) ప్రత్యర్ధి ప్రశ్నకు నిలకడగా నిలబడాలి.లేనిచో మాటకు తరువాత విలువ ఉండదు.

  పబ్లిక్ లో ఏదైనా అంటాము అంటే విశ్వసనీయత చట్టాలు వస్తాయి.   





 

Comments