THOSE WHO ACT ON OTHERS AT FIRST WILL BE ACTED UPON THEMSELVES BY OTHERS AT NEXT. CINEMA CULTURE IS SOCIAL CRIME.

సినిమా వ్యాపారము ఆంప శయ్య మీద ఉంది . 
సినిమా హీరోలు /నటులు బూర్జువా -సామ్రాజ్య వాద -అసాంఘిక తరము సినిమాలు అయిపోయాయని గ్రహించాలి . 
ప్రస్తుతము సామాజిక ప్రపంచములో గ్లామర్ కు స్థానము లేదు . 
ప్రస్తుతము అసామాన్యులు(VIP) కూడా సామాన్యులుగా కనిపించాలి .
-------------------------------------------------------
సినిమా హీరోలు/నటులు సెట్ లో కెమెరా ముందు ఒక విధమైన ఆలోచన ,షూటింగ్ లేని రోజుల్లో ఇంకొక విధముగా ఆలోచన మరియు తెర మీద ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో అన్న మరియొక విధమైన ఆలోచనతో ఉండుట వలన నరాల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . 
అయినా సినిమా టికెట్ కొని చూడబడే వారు తిరిగి ప్రేక్షకులను చూడాలి కదా . 
ప్రజలకు ఎందుకీ ముఖము చూసే వ్యాపారము ?
-------------------------------------------------------        

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.