21 st CENTURY AD HAS NO PLACE FOR VESTED INTEREST IN CRIME WORLD.

   పోలీస్ వారు స్థూలముగా 1. నేరము డిటెక్షన్,2. నేరము ఇన్ వెస్టి గేషన్ మరియు 3. నేరము ప్రివెంషన్ అనబడే మూడు విధులు నిర్వర్తిస్తారు . 
   ప్రజల ఆలోచనలకు వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉండే వీధి చివరి(లేక మొదటి ) కుట్ర దారులకు/ఫ్యాక్షనిస్ట్ లకు /అధో జగత్తు మాఫియా వారికి "మరియు పోలీస్ వారికి" ఇన్వెస్టిగేషన్ మీద ఉన్నంత ఆసక్తి నేర ప్రివెంషన్ మరియు /లేదా డిటెక్షన్ మీద ఉండదు.ఎందుకు లేదు?ఎందుకు ఉండరాదు ?               
   మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను . పోలీస్ వారు మరియు ప్రజలు "నేరస్తుడికి నేరస్థుడి యొక్క నేరస్తుడిగా" ఉంటేనే సమాజములో కుట్ర స్వభావము నశించి "నేరముల రేట్ ప్రస్తుత స్థాయి నుండి శూన్యము నకు పడిపోతుంది".
   అయితే పోలీస్ వారికి /కోర్ట్ వారికి /వీధి మొదటి(లేక చివరి ) కుట్రదారులకు నేరముల రేట్ శూన్యము నకు చేరుకుంటే సమాజమునకు వారి అవసరత ఏముంటుంది ? కనుక నేను చెప్పేదేమంటే "పోలీస్ వారికి (మరియు రెవిన్యూ శాఖ వారికి )" సమాజములో నేరప్రవృత్తి మీద vested interest పెంచుకున్నారు "గత 157 సంవత్సరములుగా".

       

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.