Modulation of voice.means hearing,thinking,writing and analysing by self for other four to their four each.

మనము మన వృత్తి ప్రణాళిక రచన చేసుకోవాలి . ఆ ప్రణాళిక ను రోజూ వారీ ,వారము వారీ,నెల వారీ మరియు సంవత్సరము వారీ అమలు చేస్తున్నప్పుడు మార్పులు -చేర్పులు తప్పని సరి . అందుకోసమే మనము కాగితము వాడకం దాటి వెబ్ పేజి / M S - word ను ప్రతి రోజు మన భావములు -ఆలోచనలు -ప్రవర్తనలు ఇతరులకు తెలియ చేయటానికి వాడుతున్నాము . అయితే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది . అదేమంటే భావములు -ఆలోచనలు -ప్రవర్తనలు ఎప్పుడూ కలవవు . కలపరాదు . కలవాల ని ఎవరూ అనుకోరాదు .అయితే రాజకీయము అంటే పై మూడిం టి కలయిక . తన రంగములో / వర్గములో తన వృత్తి నిర్వహణ తన ప్రణాళిక ప్రకారము చేయాలని ప్రయ త్నము వేరు . చేయడము వేరు . చేసి సఫలీ కృ తము అవటము వేరు . కనుక తన గురించి అతి ప్రచారము చేయుట బరి తెగింపు అంటారు . బరితెగింపు మరియు విచక్షణా రాహిత్యము రెండూ ప్రజా జీవితములో ఉన్న కెరీర్ పొ లి టీ షి య న్లు చేయకూడని పని .
        ఇక రాజకీయము చేయుట అనగా voice generation from other four మొదట ,voice articulation to other four of another four తరువాత మరియు voice modulation from self to other four of another four చివరకు చేయుట . ఈ మూడు విషయములు ప్రతి వ్యక్తి తన వృత్తి ద్వారా ప్రతి రోజూ నిర్వహణ చేస్తాడు కనుక ఇంటలిజెన్స్ శాఖ లో పని చేసే వారు SP of district / CP of city అనుమతితో సేకరణ చేసి సత్య శోధన చేయటము ద్వారా అంతిమ విజయము కోసము పాటు పడుతూ వుంటారు . చూసారా ! మన అనుమతి లేకుండా ప్రభుత్వములోని అధిపతి మన రాజకీయమును తనకు వ్యతిరేకముగా వుందా లేక తనకు అనుకూలముగా వుందా అని సత్య శోధన చేస్తున్నాడో? కనుక ప్రతి పౌ రుడు ఇతర నలుగురి యొక్క మరియొక ఇతర నలుగురితో మాటలాడే ట ప్పుడు తన మాటలను సక్రమ మైన స్వంతము చేసుకుని మాటాలాడాలి . లేనిచో విచారణా ధికారుల పరిధి లోకి వెళ్తాము సుమా .
       మాట స్వరము  ప్రపంచ దిశను మార్పు చేస్తుంది సుమా.
      ప్రజా స్వామ్యము అంటే మాట సక్రమత -నైతికత . 

Comments