A PERSON CAN'T SPEAK MORE THAN 10 LAKH WORDS ON VARIOUS MATTERS IN HIS/HER LIFETIME. ISN'T IT? ANY COURT JUDGE WILL AGREE TO MY ABOVE STATEMENT. CHECK IT.

నాగరిక మానవుడి లక్షణము తోటి ప్రజల ఆలోచనలు చదివిన(విన్న ) తరువాత తాను ఆలోచించి సదరు విషయము(అంశము ) గురించి "తన ఆలోచన లను వ్రాత పూర్వకముగా పొందు పరుచుట".
       అది పుస్తక రూపములో కానీ,లేఖల సంకలనము రూపములో కానీ,రహస్యముగా కానీ లేదా బహి రంగముగా కానీ ఉండవచ్చు.   

Comments