DISCRETION AND STUBBORN GIVE GOOD RESULT IN CHANGING INTELLECT. STUBBORN ACTOR UDAYAKIRAN WILL GET GOOD RESULT IN MATURE INTELLECT. PRESENT IS CHANGING INTELLECT.

వై శ్య లక్షణము పట్టు విడుపు . 
క్షత్రియ లక్షణము మొండితనము . 
అయితే పట్టు విడుపు అపరిపక్వ మేధలో సత్ ఫలితము ఇస్తుంది .
పట్టు విడుపు మరియు మొండితనము మారుతున్న మేధలో సత్ ఫలితము ఇస్తుంది . 
మరి మొండి తనము పరిపక్వ మేధలో సత్ ఫలితము ఇస్తుంది . 
  

Comments