My thoughts are DIVISIVE(MULTIPLYING)(OF)-INCLUSIVENESS(TO).

         నా ఆలోచనలు ఇతరులను నైతికముగా ఆలోచన చేసేదిగా ఉంటుంది .  
         నా ఆలోచనలు నా బ్లాగ్ పోస్ట్ లు . 
         ఇతరుల ఆలోచనలను కలుపుకుంటూ నా ఆలోచనలపై నా ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ........ పెట్టి నా బ్లాగ్ పోస్ట్ లు వ్రాస్తాను . అప్పుడు ఇతరులను అవి ఆలోచన చేసేదిగా చేస్తాయి . 
          

Comments