Dr Warlu gari very powerful speech on GOAL SETTING at IMPACT2013



లక్ష్యము ఉన్నత మైనడప్పుడు మార్గము ఉన్నతమైనది కావాలి.
మన ఆత్మబలమును ఇతరుల మనసుపై ఉంచినప్పుడు మార్గము ఉన్నతము అవుతుంది.మార్గము ఉన్నతమైనది అయింది సరే.మరి లక్ష్యమును ఉన్నతము చేసుకోవాలంటే ప్రస్తుతమున్న స్థితిని నిలబెట్టుకుంటూ తరువాతి స్థితి గురించిన ఆలోచన చేసి సంపూర్ణముగా మానసిక శక్తిని వినియోగించాలి.
సమాజములో కేవలము 5 లేక 6 స్థాయిలు మాత్రమే ఉన్నాయి.కనుక నిరంతర చలన ప్రపంచములో అందరి యొక్క మొదటి స్థానము 3 వ స్థాయి అవుతుంది.అందుచేత ఇతరులను 3 వ స్థాయికి గెలిపిస్తూ నీవు కూడా 3 వ స్థాయికి లక్ష్యముగా చేసుకుని చేరుకొని నిలబడాలి.
నిజమైన సామాజిక ఉన్నత స్థాయి 3వ సామాజిక స్థాయి.
నిజమైన ఉన్నత మార్కులు తరగతిలో 66% మార్కులు సాధన మాత్రమే.




Comments