Prevail bad with bad.

పాలక వ్యక్తులు మంచిగా ఆలోచన చేసి ,మంచిగా భావన చేసి మరియు మంచిగా ఆచరణ చేస్తారు . కనుకనే పాలక వ్యక్తులుగా నిలుస్తారు .
పాలిత ప్రజలు మంచిగా ఆలోచన చేసి ,మంచిగా భావన చేస్తారు కాని మంచిగా ఆచరణ చేయలేరు . కనుకనే పాలిత ప్రజలుగా నిలుస్తారు .

అయితే పై న్యాయములో మంచి అనే మాట గురించి నేను ప్రజలకు వివరించాలి . 
మంచి అనేది సామాజిక మనస్తత్వము . 
చెడుకి చెడుగా తేలటము మంచి . 
చెడుకి చెడుగా తేలాలంటే చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా వుండాలి.
అధికారము మరియు ప్రజల తీర్పరి గా వుండాలంటే చెడుతో చెడుగా తరువాత తేలాలి .

అందుకనే ఎన్నికల సంస్కరణలు చేయాలి . 
1. కనీస వయో అర్హత 45 సంవత్సరములుగా మార్చాలి . 
2. కనీస విద్యా అర్హత 4 సంవత్సరముల డిగ్రీ కలిగి ఉండేట్లుగా మార్చాలి .

లేనిచో అపరిపక్వ రాజకీయము పరిపక్వ సమాజములో జరుగుతుంది . 

You should not expect fox/dog to be lion.



Comments