President is not entitled to personal voice.

సోనియా గాంధీ కి కూడా ఆంధ్ర -తెలంగాణా విభజన వ్యక్తిగతముగా ఇష్టము లేదు . 
ఎందుకంటే భవిష్యత్తులో తన ఎన్నిక కూడా అనుమానమే .  
అయితే పార్టీ అధ్యక్షురాలికి వ్యక్తిగత భావన ఉండరాదు .

అధ్యక్ష స్థానము అనగా నాలుగు విధములైన వ్యక్తులను ఇతరులతో మాటలాడించే వ్యక్తి . 
యాజమాన్య స్థానము అనగా వ్యక్తులను ,పరిస్థితులను మరియు కాలమును సమన్వయము చేసే వ్యక్తి .

నా స్థానము భారత జాతీయ కాంగ్రెస్ లో యాజమాన్య స్థానము . 
సోనియా గాంధీ స్థానము భారత జాతీయ కాంగ్రెస్ లో అధ్యక్ష స్థానము . 
నా పని సమన్వయము . 
సోనియా గాంధీ పని మాటలాడించుట . 
నా పని నేను చేస్తున్నాను . 
సోనియా గాంధీ పని సోనియా గాంధీ చేస్తోంది . 
అంతే .   






Comments