One should rise TO STAND on his/her own feet.

నన్ను ప్రత్యక్షముగా గా కాని పరోక్షములో కాని ప్రపంచములో ఎవరైనా చులకన చేయాలని ప్రయత్నిస్తే వారే సామాజికముగా -మానసికముగా నష్టపోతారు .

ఎదుటి వారు లేదా మూడో వారు ఒకింతకు రెండింతలు అయితే నేను ఒకింతకు నాలుగింతలు ,ఎనిమిదింతలు లేదా పదహారింతలు జ్ఞానమును ప్రదర్శించ గలను .

నేను ధన వంతుడను ,అధికారము కలవాడిని మరియు ప్రసిద్ధ వ్యక్తిని . 
అయితే అందరిలాగా లీయబిలిటీస్ నాకూ వున్నాయి . 
అందుకోసమే నేను నా సోషల్ బ్లాగ్స్ వ్రాస్తున్నాను .  

కనుక పోలీస్ వారు ,న్యాయ వాదులు,న్యాయ మూర్తులు మరియు అసాంఘికులు వారి ఒకింత జ్ఞానమునకు నేను వారికి రెండింతలు జ్ఞానము కలిగించి నందుకు కృతజ్ఞత చూపాలి . 

కృతజ్ఞత చూపక నా మీద నింద వేసే మరియు చులకన చేసే ప్రయత్నము చేస్తే ఆ వ్యక్తులను /గ్రూప్ లను ఈ భూమి మీద నామము -భావము లేకుండా ఎలా చేయాలో యేసు క్రీస్తుకు మరియు బుద్ధ భగవానుడికి తెలియక పోవచ్చు గాని నాకు బాగా తెలుసు .   

ప్రపంచపు దగ్గరి-గతములో మరియు దూరపు-గతములో రెండూ కలిపి సుమారు 480 కోట్ల ప్రజలు 
నామము -భావము రెండూ లేకుండా మానవ చరిత్రలో కలిసిపోయారు సుమండీ !

ప్చ్ ! 

Comments