AP politics is miniscule of world politics.Distant will be near as near is distant now.

సీమాంధ్ర -తెలంగాణా సమస్యకు పరిష్కారము వేదాంతము (వ్యాపారము ) మరియు నమ్మకము (రాజనీతి ) విభజన మొదలు అయిన తరుణములో లభించింది . 

అయితే హైదరాబాద్ వివాదము ,నదీ జలాల పంపిణీ ,ఉద్యోగముల రక్షణ మిగిలి వున్నాయి . 

వేదాంతము ఏమి చెపుతుందంటే దగ్గర దూరము మరియు దూరము దగ్గర అని . 
నమ్మకము ఏమి చెపుతుందంటే దగ్గర దూరము మరియు దూరము దగ్గర అయిన తరుణములో దగ్గర దగ్గరగా మరియు దూరము దూరముగా అవుతుందని .    

కనుక మనిషి ఆలోచన పరుడయితేనే వేదాంతి మరియు నమ్మకస్తుడు కాగలడు .

50 శాతము ప్రజలకు(జ్ఞానులుగా కనిపిస్తున్న అజ్ఞానులకు ) ఆలోచనా శక్తి లేదు . 
50 శాతము ప్రజలకు (అజ్ఞానులుగా కనిపిస్తున్న జ్ఞానులకు ) ఆలోచనా శక్తి వుంది . 

కనుకనే ఇంటర్నెట్(అంతర్జాలము ) ద్వారా తమ నామము మరియు భావము సమాజములో స్వర్ణమయం చేసుకుంటున్నారు .

వ్యక్తిగత నామము -భావము సమాజములో ఎప్పటికీ స్వర్ణ మయము  కాదు . 

నా వ్యక్తిగత నామము -భావము "కోట శ్రీ  నివాస  రావు". 
నా సామాజిక మనస్తత్వము -హృదయము "రామ" .

       
    

Comments