NAME IS CARVED OUT AMONG SOCIAL FOUR BY "PERSISTENCE OF IGNORANCE".

సహజముగా తెలివి గల అజ్ఞాని అనగా వ్యాపారి లేదా సైనికుడు . 
అలాగే అజ్ఞానిగా కనిపిస్తున్న జ్ఞాని అనగా రాజనీతిజ్ఞుడు . 
First-half : 
కాలానికి మార్పు సహజము అని తెలియక తెలివి గల అజ్ఞాని మొదట "విపరీతముగా ప్రతిస్పందించి " తన పూర్తి స్థాయి తెలివి తేటలు ప్రదర్సిస్తాడు .
దానికి అజ్ఞానిగా కనిపిస్తున్న జ్ఞాని ఓడిపోతాడు . 
Second-half:    
అయితే కాలము మారింది . 
ఇపుడు తెలివి గల అజ్ఞాని మళ్ళీ తన తెలివి తేటలు ప్రదర్సిస్తాడు . 
అయితే తన తెలివి తేటలు తనకు ఎదురు వస్తాయి . 
దానివలన అజ్ఞానిగా కనిపిస్తున్న జ్ఞాని గెలుస్తాడు . 
తెలివి గల అజ్ఞాని ఓటమి కి అజ్ఞానిగా కనిపిస్తున్న జ్ఞాని పరిహారము ఇవ్వాలా ?        
END . 

Comments