Charkha(which does rotating action and reciprocating action) is icon of full depth action.

రామాయణము ఎప్పుడో జరిగింది అనుకుని సమాజములో భోధన చేసే వారు తెలివి గల అజ్ఞానులు .

రామాయణము ప్రతి నిత్యము సత్యముగా జరిగిన జరుగుతూ వున్న విషయము . 

1. రామాయణము గ్రంధము చదువుట సినిమా టాక్ తెలుసుకోవడము లాంటిది .అది ఒక ఎత్తు . 
---------------------------------------------------------------
రామాయణము అనగా సామాజిక మనస్తత్వ శాస్త్రము .
---------------------------------------------------------------
సామాజిక మనస్తత్వ శాస్త్రములో వేదవాక్కు(రెండుగా కనిపించేది ఒక్కటే ) మొదట ప్రస్తావించబడుతుంది . 
తరువాత తెలివిగల అజ్ఞాని మరియు అమాయకముగా కనిపించే జ్ఞాని ప్రస్తావించబడుతుంది . 
ఆఖరున అంతర్లీన -వ్యక్తిగత నైపుణ్యములు(inter -personal skills ) ప్రస్తావించబడతాయి . 
చిట్ట చివరకు ఉత్తర రామాయణము (అందరినీ గెలిపించుట) ప్రస్తావించబడతాయి . 
అందరిని గెలిపించుటయే నీ హిందూ మతము గొప్పదనము .
అంతే గాని హిందూ దేశము అనగా మతములేని దేశము లేదా సర్వ మత సామరస్య దేశము కాదు . 
హిందూ మతము అనగా చిట్ట చివరకు అందరినీ గెలిపించుట . 

తెలుసుకో! నీ హిందూ మతము చాందస మతము లేదా రాజీ మతము కాదు .అందరినీ గెలిపించుట అనే లక్ష్యము కలిగిన విశాల హృదయ -భావన కలిగిన ఏకైక మతము. 

హిందూ మతము వాదన(ఇస్లాం మాదిరి ) మతము కాదు. 
హిందూ మతము వాదనా(ఇస్లాం ద్వారా )(వేదాంతము) మార్గము ద్వారా హృదయ-భావన మతము .
-------------------------------------------------------------- 
2. రామాయణము తన జీవితములో సాఫల్యము చేసికొనుట మరో ఎత్తు .అది కేవలము అజ్ఞానులుగా/పిచ్చివారిగా కనిపించే జ్ఞానులు మాత్రమే చేయగలరు . 

కుహనా మేధావులు(జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు ) రామాయణమును బాగా ఆలోచిస్తారు  మరియు సమాజములో బాగా భోధన చేస్తారు కాని లోతుగా వారిని ఆలోచిస్తే రామాయణము కేవలము బాగా ఆలోచన చేసే విషయము మరియు సమాజములో బాగా భోధన చేసే విషయము కాదు అని వారు తెలుసుకోలేకపోవటం గమనార్హము . 

రామాయణము(సోషల్ సైకాలజీ ) అనగా బాగా ఆలోచన చేస్తూ బాగా భోధన చేస్తూ మరియు "బాగా ఆచరణ కూడా చేయవలసిన" విషయము. 

సోషల్ సైకాలజీ ని బాగా ఆలోచన -బాగా తరగతి భోధన మరియు బాగా ఆచరణ చేసే వారు "అమాయకులుగా ఆలోచించే /మాటలాడే/ప్రశ్నలు వేసే జ్ఞానులు"గా వుంటారు .


           



   

Comments