how is it?

రోగము అంటే అందరికీ భయమే . 
రోగ లక్షణ కారకము ఆహార పానీయ విహరాదులు అని అందరికీ తెలుసు .
రోగ మూల కారకము ఆధ్యాత్మిక హృదయ లోపమే నని అందరికీ తెలియదు . 
ఆధ్యాత్మిక హృదయము గురించి క్లుప్తముగా చెప్పాలంటే ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు భావన లేకపోవుట . 
కనుక ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక హృదయము అనే వైద్యుడు ఉన్నాడు. దానిని నిర్లక్ష్యము చేయటమే . 
బాహ్య వైద్యుడు అంతర్గత వైద్యుడికి సహాయకారి మాత్రమే . 
అందుచేత వైద్యము వ్యాపారమే . 
      

Comments