For thinking problems,there can't be voice solutions.ONE HAS TO SURVIVE ON HIS/HER OWN.THEN ONLY BHAVAM COMES INTO PICTURE.

ఆలోచన అనేది సామాజిక బుద్ధి సమస్యలను పరిష్కరిస్తుంది. 
భావము అనేది రాజకీయ సమస్యలను పరిష్కరిస్తుంది . 
హృదయము అనేది మానసిక సమస్యలను పరిష్కరిస్తుంది . 

శరీరము అనగా సామాజిక బుద్ధి . 
శరీర సమస్యలకు భావము పరిష్కారము కాదు . 

వాక్కు అనగా రాజకీయ సమస్య . 
వాక్కు సమస్యలకు ఆలోచన పరిష్కారము కాదు . 

హృదయము అనగా మానసిక సమస్య . 
మానసిక సమస్యలకు ఆలోచన మరియు భావము పరిష్కారము కాదు . 
-----------------------------------------------------------------------------

ఈ మధ్య కాలములో సామాజిక బుద్ధి సమస్యలను రాజకీయ సమస్యలుగా మాటలాడుతున్నారు .     
అది నేరము . 
-----------------------------------------------------------------------------
ఎవరికి వారు ముందు తనను తాను రక్షించుకోవాలి . 
ఆ తరువాతనే వాక్కు సమస్య పరిష్కరించ మొదలు అవుతుంది . 

ప్రతి పక్షాలు ఆరోపణ చేసే ముందు ఎవరికి వారు రక్షించుకున్నారా అని తెలుసుకోవాలి . 
నీ అంతట నీవు చనిపోతాను అంటే అది సామాజిక బుద్ధి సమస్య .
సామాజిక బుద్ధి సమస్య రాజకీయ సమస్య ఏలా అవుతుంది ?

   

Comments