O police! Thus I am policing you.

నేను ప్రభుత్వమునకు ప్రభుత్వమును .
నేను ఎగతాళికి ఎగతాళిని.
నేను పిచ్చివాడికి పిచ్చివాడిని.
నేను దరిద్రుడికి దరిద్రుడిని.
నేను ఆడదానికి ఆడదానిని.
నేను దొంగకు దొంగను.
నేను హంతకుడికి హంతకుడను.
నేను రౌడీకి రౌడీని.
నేను టాక్ కు టాక్ ను.
నేను బాకిదారుకి బాకిదారుని.
నేను కుట్రదారుడికి కుట్రదారుడిని .
నేను పతితుడికి పతితుడిని.
నేను బ్రష్టుడికి బ్రష్టుడిని .
నేను భాదాసర్ప దష్టుడికి భాధాసర్ప దష్టుడిని .
నేను హీరో కి హీరోని.
నేను విలన్ కు విలన్ ను.
నేను మాటకు మాటను.
నేను భావమునకు భావమును.
నేను హృదయమునకు హృదయమును.
నేను లాభమునకు లాభమును.
నేను గాంధీకి గాంధీని.
నేను రాముడికి రాముడిని.
I AM POSITIVE(negative 'OF but not to' negative) EXPONENTIAL.
In above sentence,'OF but not to' deals with social immorality.

                       

Comments