SELFISHNESS,INCONSISTENCY(IMMORALITY) AND BANKRUPT-MIND ARE CHARACTERISTICS OF CHARACTERLESS (SOCIALLY-RIGHT CHARACTER WHICH PREVAILS AS PERSONALLY-RIGHT CHARACTER) POLITICAL PARTIES SUCH AS IMPERIALISTS,ANARCHISTS AND REACTIONARIES ALL WHO DON'T KNOW "BEING QUESTION TO QUESTION IS SOLUTION".. SILENT REVOLUTION WHICH IS OCEAN CALMNESS CALLED RE-EMERGENCE OF SOCIALLY-DEMOCRATIC INDIAN NATIONAL CONGRESS IS HAPPENING AS UNDERCURRENT AMONG WORLD(INDIAN) MASSES MINDS.


1). ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థ (సమాజము ) లో "బిగ్గరగా అరిచే నాయకుడు రాజకీయ దివాలాకోరు " అని గ్రహించాలి .
2). గతకాలపు కొనసాగింపు గా నిలువకుండా కేవలము గతకాలపు కొనసాగింపు గా కనిపించే నాయకుడు "అనైతిక రాజకీయ నాయకుడు " అని గ్రహించాలి . 
3). అవినీతి (కుళ్ళుతనము ),మొండితనము మరియు బుద్ధి చాంచల్యము (అజ్ఞానము ) అనేవి సామాజిక సమస్యలుగా కాకుండా రాజకీయ సమస్యలుగా భావన చేస్తూ మాట్లాడే రాజకీయ నాయకుడు "స్వార్ధ రాజకీయ నాయకుడు " అని గ్రహించాలి . 
   

Comments