So I will tell About VEIL adored by human which is natural in immature society. This VEIL of human will be question and it’s answer to human beings. Question and it’s answer is pessimism and enquiry-mindset whose direction should be progressive towards optimism (thought )(sense prevailance ) “but not tin regressive direction which is BEING sense”. AS VEIL EXISTS IN SOCIAL,IMAGINATION (Story) EXISTS IN SELF OR MIND, And to make both imagination and veil solve by themselves,CINEMA(reel world) CAME INTO EXISTENCE TO MAKE REAL WORLD AS TRUE REALITY. That means by showing pessimism (question and its answer ) through characters and story run on public screen,we audience public can be able to INDULGE IN TALK about that pessimism run upto climax in that cinema towards making VEIL IN SOCIAL and IMAGINATION IN MIND self-eliminate among social (third party) fourth order system/s.

భయము అనగా తెలియనిది .
ఎందుకంటే తెలియనిది నుండి తెలుసుకొనుట అనేది కలుగును .
అంటే చీకటి నుండి వెలుగు కలుగును .
అంటే వెలుగు కలిగిన తరువాత చీకటి అనేది అప్రస్తుతము .
కనుక చీకటి(దైవము )(తెలియనిది )  ఉంది అనే దానిని గౌరవించాలి . అలా చీకటి (దైవము ) అనేది ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు గా నిలుస్తుంది .
అంటే చీకటి నుండి వెలుగు కు రావాలి . ఎందుకంటే మైండ్ (మనిషి ) పుట్టుక జరిగింది కనుక చావు ఉంటుంది -ఉండాలి . అయితే మైండ్ (మనిషి ) కి చావు ఉన్నంత మాత్రాన మైండ్ (మనిషి ) కి కలిగిన విశిష్టత(యునిక్ ) మాట /లు (ఆలోచనలు ) కు ఆ మనిషి మరణము తరువాత కూడా మరణము ఉండదు . మరియు వెలుగు కు వచ్చిన తరువాత తిరిగి వెలుగు(మనిషి గా నిలుచుట ) కు వెళ్ళవచ్చు లేదా తిరిగి చీకటి(భయము )(దైవము ) కి  వెళ్ళవచ్చు .
అంటే చీకటి (భయము ) అనేది రావణ బ్రహ్మ (ప్రశ్న మరియు దాని సమాధానము ).
వెలుగు (మనిషి ) అనేది రామ (ఆలోచన ) తత్వము .
అయితే మనిషి(వెలుగు ) గా పుట్టిన వాడు తిరిగి మనిషి (వెలుగు ) గా నిలవాలి .
అంటే మనిషి (వెలుగు ) గా పుట్టినట్లుగా కనిపించే చీకటి (దేవుడు ) వాడు తిరిగి మనిషి (వెలుగు ) గా ఉండలేడు -నిలువలేడు కదా .
అర్ధమయ్యిందా ! “మనిషి(వెలుగు ) గా పుట్టి  మనిషిగా నిలిచే వాడికి” మరియు “మనిషి (వెలుగు ) గా పుట్టినట్లుగా కనిపించే వాడికి మధ్య తేడా !
అంటే పుట్టుక అనేది కొంత నిర్ణయము చేస్తే జీవిత ప్రయత్నము అనేది అంతే కొంత నిర్ణయము చేసుకోవటము వలన చివరకు ఓడి పోవలసినది ఓడిపోయి అంతిమముగా కొంత ఆలోచనగా నిలిచిపోయే ది జరుగును .
అందువలనే నిజమైన ప్రజాస్వామ్యము లో నెహ్రు -గాంధీ కుటుంబము లాంటి అనువంశిక అర్హత మాత్రమే నిలుస్తుంది . అంతే కానీ కేవలము నెహ్రూ -గాంధీ కుటుంబము యొక్క అనువంశికత నిలువదు . అలాగే నరేంద్ర మోడీ లాంటి అనువంశికత లేని అర్హత కూడా కూడా నిలువదు . నిరూపణ అవకాశము అనేది అనువంశికత కలిగిన వాడికి మరియు అర్హత కలిగిన వాడికి ఇరువురికి సమానముగా ఇవ్వాలి -ఇవ్వబడుతుంది .
అంటే సామ్రాజ్య వాదమును (చీకటి ని ) (దైవము ను )(భయమును ) గౌరవించే ప్రజాస్వామ్యము (వెలుగు )(మనిషి )  మీద నమ్మకము మాత్రమే నిలుస్తుంది . అంటే ప్రజాస్వామ్యము (వెలుగు )(మనిషి ) ను గౌరవించే సామ్రాజ్య వాదము (చీకటి )(దైవము ) మీద నమ్మకము సమాజ అపరిపక్వతలో ఉన్నంత మాత్రాన సమాజ పరిపక్వతలో ఉండదు కదా .
—————————
ఆ ! ఉపోద్ఘాతము అయిపొయింది . ఇక విషయము మరియు దాని వ్యవహార సారాంశముకు వద్దాము .

భయము (చీకటి )(దైవము ) వలన “మనిషి (వెలుగు )గా పుట్టిన వాడు ముసుగు వేసుకోవటము ” అనేది మనిషి అపరిపక్వతలో సహజము . అంటే మనిషిగా పుట్టిన వాడు “ముసుగు వేసుకుంటాడు కనుక ” మనిషి గా కనిపించి మాయము ఆవవచ్చు లేదా మనిషిగా ఉండి తద్వారా తిరిగి మనిషిగా నిలిచి పోవచ్చు .




Comments