Regionalism and casteism(selfishness)(pessimism) are two sides of same coin. So voter is not expected to vote for regional party like ysrcp and tdp or “selfish party like bjp”. BECAUSE ruling is mainly from govt of India. And govt if India is neither regional nor selfish “but appear as so”. While voter is expected to vote mainly for govt of India even though voter is thinking regional and/or selfish. .


ఇక చాలా చెప్పాలి . 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రధానప్రతి  పక్ష నేత ఇంటర్ వ్యూ మాటలు అంటే నా బ్లాగ్ పోస్టులు అంత గా ఎంతో ప్రాధాన్యము కలిగి ఉన్నాయి . 
————-
ఎవరైనా ఎవరికీ ఓట్ వేసిన ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు . అయితే అలా 2019 A.D.లో ఎవరైనా  ముఖ్యమంత్రి అవుతారు . 
అయినంత మాత్రాన అల్పాదాయము కలిగిన ఓటరుకు మరింత అల్పాదాయము ,మధ్య తరగతి ఓటరుకు మరింత మధ్య తరగతి ఆదాయము మరియు ఉన్నత తరగతి ఓటరుకు మరింత ఉన్నత తరగతి ఆదాయము కలుగుతాయి . 
అంటే జీవన ప్రమాణాలు మెరుగు ఆవుతాయి తప్పించి రివర్సు కావు కదా . 
ఇది ప్రజా ప్రతినిధుల / నాయకుల మరియు ఓటరుల మాటలు . 
———————
అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాజకీయము అనేది ఎల్లపుడూ ప్రధానముగా మూడు పరస్పర వైరుధ్య ము /కలయిక కలిగిన రాజకీయ పక్షాల మాటలు మరియు చేతలు మీదుగా ఉంటుంది . 
అయితే ఏ రాజకీయ పక్షము గెలిచినా లేదా ఓడినా ప్రజల (అల్పాదాయ ,మధ్య తరగతి మరియు ఉన్నత తరగతి ) జీవన ప్రమాణాలు అనేవి అతిగా మార్పు ఉండదు -ఉండరాదు—ఎలా ఉంటుంది ?
——————
ఇక అవినీతి విషయానికి వద్దాము . అవినీతి అనగా ఆత్మ అజ్ఞానము ,మొండితనము మరియు కుళ్ళు బోతు తనము . అవినీతి అనేది సామాజిక(మానసిక )(మైండ్ )  సమస్య లేదా కాన్సర్ . సామాజిక సమస్యకు సామాజిక(మైండ్ )  పరిష్కారము(ట్రీట్ మెంట్ )  వెదుకకుండా(అందించకుండా )  అధికారములో ఏ రాజకీయ పక్షము/ల వారి నుండి అయినా రాజకీయ పరిష్కారము వెదుకుట (అందించుట ) అనేది ఏ ఓటరు లేదా ఏ రాజకీయ పక్ష నాయకుడు లేదా ఏ ప్రజా ప్రతినిధి లేదా ఏ హిందూ స్వామిజీ -బాబా లేదా ఏ ప్రవచన కర్తనుండి అయినా ఆశించుట అనేది నిజమైన సమస్య . 
అవినీతి అనేది కరెన్సీ నోట్ల కట్టలలో లేదు . అవినీతి (కుళ్ళు బోతు తనము ) అనేది మనిషి గా ఉన్నవాడు ఎవరైనా సరే ప్రత్యర్థి ప్రశ్నలకు తిరిగి మనిషి గా నిలువలేని భావనలో ఉంది . 
కనుకనే భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అనేది సన్యాసము చేయలేదు . అలా అని మోసము చేయలేదు . 
అయితే 2014 A.D. సార్వత్రిక ఎన్నికలలో ఓడి పోవడానికి సంసిద్ధ పడి గత 70 సంవత్సరాలుగా రాజకీయ పక్షముగా నిలిచింది . ఎందుకంటే అలా చివరిలో ఓడిపోతేనే అంతిమంగా గెలుస్తాము . 



Comments