Otherwise heroines must die dog death.



న్యత 
ళనకు




భర్తతో రాజీ పడలేక మరియు అలా రాజీ పడటము ద్వారా తన మనసుతో సర్దిచెప్పుకోలేక నటి శ్రీదేవి 
మానసిక. వేదన అనుభవించి మద్యము త్రాగటము అలవాటు పడి జీవితమును చాలించింది . 
—-
గుర్తుంచుకోండి . మగ అయినా ఆడ అయినా మనిషిలో మనిషి ఉంటాడు . 
కనుక మనిషి తిరిగి మనిషిగా నిలవాలి కానీ అలా ఉండటము కాదు . 
——-
ఇలా భర్తతో రాజీ పడలేక మరియు తన మనసుతో సర్ది చెప్పుకోలేక మనిషి తిరిగి మనిషిగా “నిలువలేక ” అంతిమముగా భూమి (ఇహము ) మీద జీవితము విషాదము చేసుకున్న ”విష్ణు తత్వముకు శివతత్వముగా 
ఉండటం ద్వారా శివతత్వముకు నిజమైన విష్ణుతత్వముగా నిలువలేని “ అభాగ్యులు సినీ పరిశ్రమలో ఎందరో ! 
అయినా నాకు తెలియక అడుగుతున్నాను . 
సినీ కథా నాయికలు సమాజములో వేశ్యాగృహముల స్వయం నిర్మూలనకు ,విడాకుల పిటిషన్ ల స్వయం 
నిర్మూలనకు మరియు వివాహ అన్యోన్యత కు కృషి  చేయాల్సిన విధి కలిగి ఉన్నారు కదా . 
HEROINE DUTY IS TO MAKE ALL OTHER WIVES AS HEROINES.






Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.