Only human being by becoming has good feeling which is being bad with good and good with bad to prevail as good with good and bad with bad. So human being should seek and do truth only which is naturally cheating to cheating. And a cheat speaking 2*2=4 is cheating. That is why one who is truthful should not be passive at cheat words because society will become cheating at next. So as cheat is speaking 2*2=4 ,truthful should seek and do cheating to cheat. TRUTHFUL KEEPING SILENT AS AND WHEN CHEAT SPEAKING TRUTH WILL BE CRIMINAL FOR TRUTHFUL.

ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో “తాను సత్యము మాట్లాడుతున్నానని అయితే ఆ సత్యము మాట అతడికి (ఇంకొక వ్యక్తికి ) మోసముగా ఉందని “చెప్పాడు  వేరొక వ్యక్తి సమక్షములో .
అందుకు ఆ వేరొక వ్యక్తి మొదటి వ్యక్తితో “నీవే మోసము మాట ఆ ఇంకొక వ్యక్తితో మాటలాడుతున్నావని “ చెప్పాడు .
అయితే ఆ వేరొక వ్యక్తి మాటకు సమాధానముగా ఆ మొదటి వ్యక్తి ఆ విధముగా “అవును . నిజమే . తాను మాటలాడిన సత్యము మాట మోసముకు మోసముగా ఉండాలి కదా “ అని భావ ప్రకటన ఇచ్చాడు . 

Comments