Without giving,one is not supposed to take anything. After taking,one has to be responsible about what is given. Here in case of press freedom,press is irresponsible about its freedom. Even without duty of consistency against adverse questions,,press is enjoying its freedom. That is what I wish to convey to all about press irresponsibility.

పత్రికా స్వతంత్రము అనేది పత్రికల వారికి వ్యవస్థ (ప్రభుత్వము ) ఇచ్చింది . 
అయితే అందుకు ప్రతిగా పత్రికల వారు ప్రభుత్వమును ,వ్యవస్థను ,అధికార పార్టీ వారిని ,ప్రజలను మరియు ప్రతి పక్షాలను అందరినీ విమర్శించింది . 
దానిని బాధ్యత అంటారా ? కాదు కదా ! 

Comments