Those Indian women who are watching porn are PESSIMISTS who peep couples sex through keyholes. RGV’s God,Sex and Truth video is meant for those indian women and men who peep coupes sex throuh keyholes. Two-thirds indians (whether indian women or men) are PESSIMISTS who are peeping couples sex through keyholes.


పై డిబేట్ లో ఉన్న మూడు తీర్పుల మీద “ నేను “ నా “ తీర్పు “ ఇందుమూలముగా చెప్పదలచుకున్నాను . 
1). సెక్సాలజిస్ట్ డా . సమరము చెప్పినది కేవలము ఉన్నది ఉన్నట్లుగా అనే సామాజికతకు మాత్రమే ఉంది కనుక అది ఉన్నది లేనట్లు గా అనే ఆధ్యాత్మికత కు ఏమీ వుపయోగకరము కాదు . 
2). దర్శకుడు ఆర్ జి వి చెప్పినట్లు చట్టము అనేది స్థలము ను బట్టి చెల్లుతుంది . అంటే ఒక ఇంటికి చట్టము(సక్రమత ) అనిపించింది ఇంకొక ఇంటికి చట్టము (సక్రమత ) గా కాకపోవచ్చు . 
కనుక సామాజిక చట్టము (సక్రమత ) ను ఉల్లంఘన జరగనంత వరకూ ఎవరికి వారు తమ తమ సక్రమత లను అమలు జరుపుకునే స్వేచ్ఛ అనేది చట్టము ఇచ్చింది . 
3). సామాజిక కార్యకర్త లు అడుగుతున్నట్లుగా పోర్న్ అనేది ”చెడగొట్టే అంశమే ”. అయితే అది ”చెడిపోయిన వారిని వారు చూస్తే తిరిగి చెడగొట్టేది గా ఉంటుంది “ అనగా “మంచిగా నిలుపుతుంది . 
సామాజిక కార్యకర్తలు అందరూ ప్రస్తుతము నిరాశావాదులు (రాక్షసులు ) గా  నిలుస్తున్నారు . 




Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.