Even if Karl Marx wish to be successful people political leader at the ultimate,he can’t become so. And even if Mao tse dung wish to be successful people political leader at the ultimate,he can’t become so. Only rama (me) (KSR) can be successful people political leader at the ultimate.

సమాజము అనగా ప్రభుత్వము .
సమాజము అనేది నడుస్తూ ఉంది కనుక నడిపే వాడు ఒకడు ఉంటాడు .
———-
ఇక రాజకీయ అధికారము మరియు రాజకీయ నాయకుడు అనే విషయానికొస్తే రాజకీయ అధికారము అనేది ప్రపంచము మొత్తము మీద కలిగేది .
రాజకీయ నాయకుడు అనగా ఏ రోజు కా రోజు నైతిక సమాజము గమ్యము దిశగా అంతిమము (అంతము కు అంతము ) లో ఉండే సత్యము (అధికారము ) మీద విజయము కొరకు ఆ నాటి ప్రజల రాజకీయ భావాలకు నాయకత్వము వహించే వాడు అని అర్ధము .
అంటే కలయిక భావన ,తిరకాసు ఆలోచన మరియు నైతిక వృత్తి అనే మూడు కోణాల రాజకీయ నడక మరియు గమ్యము కొరకు నాయకుడు పని చేస్తాడు .
ప్రజల నాయకుడు కావాలనుకుంటే నాయకుడు కాలేడు .
ప్రపంచ ప్రజల ఆ నాటి రాజకీయ పరిణామ భావాలకు నాయకుడు అద్దము పడతాడు .

Comments