DIABOLICAL SPIRIT CREEPS INTO SPOKEN WORD/S as word(name or face) has got ITS OWN word(sensible voice) within.

మనిషికి మాట అనేది స్వర ప్రధానము అయిన సంగతి “కుహనా మేధావులకు “ తెలియదు .
కనుక మనిషి తన మాట(ఆలోచన ) కు పేరు మరియు ముఖము (సబ్జెక్టివిటీ ) (విజయము ) అనేవి వృద్ధి చేసుకున్నాడు .
అయితే మాట ,పేరు మరియు ముఖము ల మధ్య సహజముగా సంక్లిష్టత (వ్యతిరేకత మరియు /లేదా కూడబలుక్కొనుట ) అనేది ఉంటుంది కనుక “సంక్లిష్టత కు సంక్లిష్టత” అనగా “పలికిన భాష మాట లేదా పేరు లేదా ముఖము ” కు వ్రాత అనేది వృద్ధి చేసుకున్నాడు .




లోపల కు లోపల అనేది ఉంటుంది కనుక లోపల కు లోపల లో లోపల అనగా బయట అనేది కూడా ఉంటుంది అని భాషా (సాహిత్య ) కోవిదులు గ్రహించాలి . 
ప్రశ్న (ఎందుకు ,ఏమిటి మరియు ఎలా ) ఆనేది లేకుండా వివరణ (విచారణ ) అనేది ఎలా ఉండదో 
“ప్రశ్న మరియు /లేదా వివరణ (విచారణ ) లేకుండా భావ (ధన ) ప్రకటన అనేది నోటి ద్వారా కానీ మరియు /లేదా చేత ద్వారా కానీ ఉండదు “. 
——————-
——————
——————-
కనుక నేను అందరికీ చెప్పేదేమంటే మాటకు భయపడి మాట్లాడే సందర్భములో గౌరవము 
మరియు పేరు కొరకు ఆలోచన ( వ్యతిరేక ప్రశ్న ) కు నిలబడేటట్లు “
తనతో ముఖతా పలికిన ఇతరుల మాట” మీద మైండ్ పెట్టి మాట్లాడాలి . 
లేనిచో గౌరవము మరియు పేరు నిలుపుదల కొరకు అలా మాట్లాడేలా ఇతరులు చేస్తారు . 
తస్మాత్ జాగ్రత్త ! 
———
మాట అంటే మోసము  కాదు  సుమా . 
మాట అంటే జ్ఞాన బరితెగింపు కాదు సుమా . 
మాట అంటే  గౌరవము మరియు  పేరు  . 



           

Comments