Days of writing film scripts as per image of our present heroes must go. IMAGE IS MYTH FOR HERO. Hero must be able to risk to do plural(10) characters in his career. Cinema story script should come out of routine pattern and image viciousness. CHARACTER NOVELTY POINT SHOULD DRAW AUDIENCES AND BRING COMPOSITE IMAGE FOR HERO IN PUBLIC. Let’s make hero as hero again in public.


కథలో పట్టు -బిగింపు (గ్రిప్ ) అనేది ఉంటే హీరో అనే వాడు హీరోగా ప్రేక్షకులలో కారెక్టర్ గా నిలిచిపోతాడు . 
కనుక కథలో పాత్రలు మరియు వాటి ఔచిత్యము ద్వారా నిరాశావాదము (విలన్ ) ను ఎంతో  బలముగా క్లైమాక్స్  వరకు మలచగలిగితే ప్రేక్షకులలో ఉన్న నిరాశావాదము (కుళ్ళు మానసికత )(అవినీతి మానసికత ) ను స్వయం నిర్మూలనకు ఆస్కారం ఉంటుంది . 



Comments