Poiltician is social psychologist. Adminstrator is personal psychologist. Politician thinks lateral. Whereas adminstrator thinks abstract.

సైకాలజీ అనేది సైక్ గురించి చెప్పే శాస్త్రము .
సైకాలజీ అనేది నైతికత గురించి చెప్పే శాస్త్రము గా “కనపడుతుంది” .
——
సైకాలజీ అనేది ఇద్దరు మాటల గురించి నాలుగవ వ్యక్తి కొరకు మూడవ వ్యక్తి మాట .
సైకాలజీ అనేది చట్టము .
చట్టము అనేది సమాజము అప్పటి కాల మాన పరిస్థితుల సక్రమత కొరకు తయారు చేసుకునేది .
నైతికత అనేది ప్రత్యర్థి ప్రశ్నకు మాట (ఆలోచన ) నిలకడ .
చట్టము వేరు . నైతికత వేరు .

Comments