Some sections of cinema media are becoming psychophants of some heroes. It is deplorable.


పవన్ కళ్యాణ్ అనే " సినీ హీరో " ప్రెవేటు వ్యక్తి కాదు కదా ! 
అదీ కాకుండా పవర్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాడు . 
మరి అటువంటి  పబ్లిక్ వ్యక్తి అయిన " సినీ హీరో "పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితము గురించి కామెంట్స్ చేయకూడదా ?
ఇదేమి ప్రజాస్వామ్యము ?




Comments