Public and Vedic sciences are knowledgeable enough to bring again ignorance to ignorants. Muppalla ranganayakamma is suffering from women oppression problem. And kanche ilaiah is suffering from unscientific system of divisive mindset. Whereas gogineni Babu is suffering from blind belief in faithlessness. Human history saw conflicts of women inequality,unscientific divisive mindset and blind belief in faithlessness. So let us rise above partisan against partisan mindsets for good future.

ముప్పాళ్ల రంగనాయకమ్మ గారూ ! “వేదాలలో ఓ స్త్రీ ! పది మంది మగ పిల్లలను కను . ” అని వ్రాసి ఉంది అంటే దాని అర్ధము పది మంది మగ పిల్లలాంటి ఆడపిల్లలను కను అని గ్రహించాలి .
కంచె ఐలయ్య గారూ ! బ్రాహ్మణత్వము అనగా నెంబర్ ఒకటిగా ఉంటూ మరియు నెంబర్ రెండు కు నెంబర్ రెండుగా ఉండాలి అని అర్ధము .సూద్రత్వము అనగా నెంబర్ రెండుగా ఉంటూ మరియు నెంబర్ ఒకటికి నెంబర్ ఒకటిగా ఉండాలి అని అర్ధము .
గోగినేని బాబు గారూ ! మత విశ్వాసము అనేది వ్యక్తిగతమైనప్పటికీ అది ఆచరణలో సదరు మత విశ్వాసముకు సమాజములో ఒక  వర్గము అనేది ఎందుకు తయారు కాకూడదు ? సామాజిక వర్గ మత విశ్వాసము అనేది తప్పు అంటే హేతు వాదము కూడా తప్పే . అయితే సామాజిక వర్గ మత విశ్వాసము అనేది అంధ విశ్వాసము కాకుండా చూసుకోవలసిన బాధ్యత మత పెద్దలపై ఉంది . అలాగే మత లేమి కలిగిన హేతు వాదము కూడా కొంత కాలానికి అంధ విశ్వాసము అవుతుంది అని హేతు వాదులు గ్రహించాలి .

Comments