Defeat in that particular term election contest is not defeat in future term election contests. Election is for that term only. Most parties,their leaders and their supporters ignore above point. It is ill of election process. We should amend election law against talking about past and future elections.


ప్రజాస్వామ్య ఎన్నిక ల ప్రక్రియలో మానిఫెస్టో -సిద్ధాంత పరమైన “పోటీ” అనేది ఎంత సహజమో “ ఓటమి “ అనేది కూడా అంతే సహజము . 
ఓటమి అనేది ఆ కాలపరిమితి కలిగిన ఎన్నికకు మాత్రమే . 
తరువాతి కాలపరిమితి ఎన్నికల ప్రక్రియకు కూడా కాదు . 
అలా అని గెలిచిన వారు తరువాతి కాలపరిమితి ఎన్నికలకు కూడా గెలిచినట్లు కాదు . 
ఇది గుర్తుంచుకోకుండా ఎన్నికలలో పోటీ చేసే వారు మరియు వారి మద్దతుదారులు మాట్లాడరాదు . 




Comments