Anyhow hero Rajanikanth and kamal Hasan can't help themselves from avoiding active politics because their fans are politically-novices and need direction in politics and social chemistry.


అవును ! రజినీ కాంత్ ! రాజకీయాలలో గెలవాలంటే అర్ధ సత్యము గా ఉండరాదు . అయితే అర్ధ సత్యవాదులకు అర్ధ సత్యవాదిగా "కనిపించాలి ". 
అర్ధ సత్యము అనేది అర్ధ అధికారము లేదా మానసిక బలహీనత లేదా ప్రభావశీలత మాత్రమే . 
కేవలము సమాజమునుండి అడవుల్లోకి పారిపోయినా సత్యము కాదు . కేవలము సమాజము మీద తీర్పరితనము కలిగి ఉన్నా సత్యము కాదు . 
ప్రభావ శీలతకి ప్రభావ శీలత గా "కనిపించడము " సాధన చేయాలి . 
అదే తనను మరియు ఇతరులందరినీ సత్యము (అధికారము ) లో అంతిమ విజయము గా నిలుపుట . 
------
అయినా అది తెలియక ఏదో స్టార్ డం మరియు సత్యవాదిగా ఉండటము వలన పొందేది వ్యాపార విజయము మాత్రమే రాజకీయ విజయము కాదు . 
రాజకీయాలలో గెలవాలంటే గమ్యము మరియు మార్గము రెండూ ఒకటే కావాలి . 
రాజకీయాలలో గెలవాలంటే ఆ ప్రాసెస్ ను నమ్మాలి . అధికారమును నమ్మితే రాజకీయాలలో గెలుపు అసాధ్యము . 
YES ! AS IMRAN KHAN SAID,POLITICIAN NEEDS PERSISTENCE IN HIS PROCESS FOR POWER THAN BELIEF IN POWER(TRUTH).
YES ! ONE WILL BE SUCCESS IN ANYTHING OF SOCIETY ONLY THROUGH PASSIVE MIND.
RAJINIKANTH ! KAMAL HASAN ! FOLLOW LION IMRAN KHAN IN POLITICS FOR RIGHT 
PATH.





Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.