Those who believe in law die at the hands of law. Those who believe in judiciary die at the hands of justice, BUT those who believe in righteousness live forever even after death.

చట్టము నిర్వచనము ఏమనగా నైతికత కొరకు సమాజము తయారు చేసుకునే ఆలోచన .
న్యాయము నిర్వచనము ఏమనగా సాక్ష్యముల మధ్య సమతుల్యత.
ధర్మము నిర్వచనము ఏమనగా జ్ఞాన పరిపక్వత .
పై మూడు ఒకే లాగా "కనిపిస్తాయి ". అయితే అలా "ఉండవు -నిలువవు ".


Comments