Seeing isn't everything. But seeing is believing. APPEARANCE HAS GOT APPEARANCE iN IT TO IT. THAT IS QUALITY.

ఎందుకు -ఏమిటి -ఎలా -ఎక్కడ అనేది ఆలోచన చేయడము అనేది మొదలు పెడితే సకారాత్మకత ,నకారాత్మకత మరియు తటస్థత అనే మాటల ద్వారా "రూపము మరియు గుణము " అనే వైరుధ్యముల వలన నిజమైన ఆత్మ సత్యము(జ్ఞానము )(తిరకాసు ) అనేది " ఆవిష్కరణ " జరుగుతుంది .
    తద్వారా మోసము మరియు అజ్ఞానము అనేవి గౌరవము మరియు మాట రుచి వలన స్వయం నిర్మూలన జరుగుతాయి .
      సత్యము(అధికారము )  అనేది మోసముకు మోసము .
      సత్యము అనేది అజ్ఞానము కు అజ్ఞానము .
      కనుకనే మహాత్మా గాంధీ మానసిక అహింస (హింసకు హింస ) ద్వారా సత్యము (అధికారము ) సాధించాడు .
        మానసిక అహింస అనగా "గత కాలపు కొనసాగింపు " మీద విశ్వాసము కలిగి ఉండుట . 

Comments