Rightoeusness is social(knowledge)(litigancy) maturity, Only righteousness retains public and their govt(society) as right law and good governance. My point is that both being lawfuls and being judges must note this and obey righteousness of society called Indian national congress.

వ్యక్తిగత న్యాయము అనేది నలుగురి సాక్ష్యముల వలన కలిగేది .
నలుగురి సాక్షముల వలన న్యాయము కలిగి నంత మాత్రాన న్యాయము అనేది సమాజమును మరియు చట్టమును నడపాలని ఆలోచన చేయడము అనేది మూర్ఖత్వము .
-------
అలాగే వృత్తిపరమైన చట్టము అనేది సమాజ వ్యవస్థ తన నైతిక సక్రమత కొరకు తయారు చేసుకునేది .
అంత మాత్రాన చట్టము అనేది సమాజమును మరియు చట్టమును నడపాలని ఆలోచన చేయడము అనేది కూడా మూర్ఖత్వమే .
------


Comments