JOURNALISM IS "FOR" SEARCH OF TRUTH(knowledge). Jorurnalism is not truth. Pl.note. And Indian judiciary is FOR truth. Indian judiciary is not truth. Pl.remember, In same way,education is FOR realisation of truth(knowledge) in society but not in classroom. Education is not truth. Pl.analyse.


కథనం అనేది సత్యము "కొరకు ". 
కథనం అనేది సత్యము కాదు . 






     న్యాయ నిర్ణేత వ్యవస్థ అనేది సత్యము "కొరకు ". 
     న్యాయ నిర్ణేత వ్యవస్థ అనేది సత్యము (అధికారము ) కాదు . 








విద్యా వ్యవస్థ అనేది సత్యము "కొరకు ". 
విద్యా వ్యవస్థ అనేది సత్యము కాదు . 
------
నా పాయింట్ ఏమంటే ఈ మూడు వ్యవస్థలు ఒకదానికొకటి సంఘర్షణ పడి 
అంతిమముగా తమలోని ప్రభుత్వ వ్యతిరేక వృత్తిని స్వయం నిర్మూలన చేసుకుంటాయి . 
అదే "నిజమైన " సత్యము (అధికారము ). 
-------
కనుక "ఎవరి అభిప్రాయము వారిది . అయితే సత్యము ఒకటే" అని సత్యమును 
వ్యతిరేక దిశలో వివరించవద్దు . 
-----
గుర్తుంచుకోండి ! "సత్యము ఒక్కటే . అయితే పది మంది పండితులు 
పదిరకాలుగా చెపుతారు." అని 
మాత్రమే వివరించాలి . 






Comments