This is TRADE GUIDE.

ఇక వ్యాపారము విషయానికొస్తే కొనుగోలుదారు కేవలము ఒకే అమ్మకం దారు ను విచారించడము అనేది తప్పు . ఎందుకంటే వ్యాపారము అనేది నలుగురి సమాజములో జరుగుతోంది కనుక కనీసము ఇంకో అమ్మకం దారును అయినా విచారించాలి .
అలాగే అమ్మకం దారు కూడా తన వస్తువులు తన దగ్గర మిగిలిపోకుండా అమ్మకం అయ్యేట్లు గా తన రేటును కొనుగోలుదారు దగ్గర నిర్ణయించుకుంటూ కొనుగోలు దారును విచారించాలి . ఎందుకంటే అమ్మకం దారు సప్లై -డిమాండ్ నియమము ప్రకారము విపణిలో పని చేయాలి కనుక . 

Comments