Society based on good quality being wrong with wrong is replacing society based on good appearance being bad with good and good with bad.


శీలేన శోభతే విద్యా !
విద్య అనేది స్పష్టత (సెన్స్ ఆఫ్ ప్రెసిషన్ ) ను మొదటగా ,క్లుప్తత (సెన్స్ ఆఫ్ కంకరెన్సీ ) ను తరువాతగా మరియు సూటిదనము (సెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్ ) ను చివరిగా నేర్పుతుంది . 
-------
సరస్వతి అనగా నిజమైన ప్రజాస్వామ్య భారత జాతీయ కాంగ్రెసు . 
అంటే సామ్రాజ్య వాద భారత జాతీయ కాంగ్రెసు అనే అజ్ఞానము(ఏది చేయకూడదో ) మొదటగా తెలుసుకోవాలి . తద్వారా అజ్ణానము (ఏది చేయకూడదో ) నుండి జ్ఞానము (ఏది చేయాలో ) అనేది నేర్చుకుంటే అది నిజమైన ప్రజాస్వామ్య సమాజము (జ్ఞానము )(న్యాయము ) అవుతుంది . 

-------
అంటే రూప ప్రధాన సమాజము (జ్ఞానము గా కనిపించే అజ్ఞానము ) నుండి గుణ ప్రధాన సమాజము(అజ్ఞానముగా కనిపించే జ్ఞానము ) కు సమాజము (జ్ఞానము ) మార్పు చెందుతోంది అంతిమముగా  సత్యము (అధికారము ) లో విజయము కొరకు . 
-------
సత్యము (అధికారము ) ఒక్కటే . 
అయితే అది రెండు (వైవిధ్యము) గా "కనిపిస్తుంది ". 
--------
గుర్తుంచుకోండి ! వ్యాపార వర్గాలు చెప్పేట్లు "నీకు నీవు సత్యవంతుడవు మరియు నాకు నేను సత్యవంతుడను . అయితే సత్యము ఒక్కటే " అని చెప్పటము అనేది సామాజిక (జ్ఞాన ) నేరము (తప్పిదము ). 

Comments