My argument is that BEGGARS SHOULD BE MADE TO BE UNDER LOCAL COURT REVIEW ON EVERYDAY BASIS. Otherwise economic subversion of Indian economy will prevail among all Indians "so that Pakistanis become terrorists against Indian economy subversion". Pl.note that my money(voice)(face) retained forever is SENSE PREVAILANCE which means APPEARING AS EVIL against being evil and appearing good "towards retaining myself and all others in world "as both right and good". Isn't it ? Name goes into court review means everything goes into court enquiry.


ఓ అడుక్కునే వారూ ! ప్రభుత్వ (ద్రవ్య ) వ్యవస్థ అనేది పది రూపాయలు సంపాదన చేసిన వాడికి ఇంకో పది రూపాయలు కలుగ చేస్తుంది . అలాగే పది వేలు రూపాయలు సంపాదన చేసిన వాడికి ఇంకో పది వేలు రూపాయలు కలుగ చేస్తుంది . అలాగే కోటి రూపాయలు ఉన్న వాడికి ఇంకో కోటి రూపాయలు కలుగ 
చేస్తుంది. 
వేల కోట్ల రూపాయలు సంపాదన చేసిన వాడికి ఇంకో వేల కోట్ల రూపాయలు కలుగ చేస్తుంది . 
ఇది సహజ న్యాయము . 
ఎందుకంటే నీవు (అడుక్కునే వాడు ) నీ (అడుక్కునే ) పది రూపాయలు నిలుపుకోలేకపోతే "కోటి రూపాయలు అనేవి ప్రభుత్వ(ద్రవ్య ) వ్యవస్థ కలిగించినా "నిలబెట్టుకుంటావని గ్యారంటీ లేదు కదా ". 
-----
కనుక గ్రహించవలసినది ఏమంటే డబ్బు(భావన )  అనేది మొదటగా సంపాదన చేసేది ,తరువాతగా ఖర్చు చేసేది అయినా చివరగా ఉంచుకునేది తద్వారా "అంతిమంగా నిలుపుకునేది". 



Comments