At the same time,media in cine world is also "just there for their professional circulation and audience social-morality". Media just writes what is selling for the day "of course with pro-other/s mind being anti-other/s sense". Media duties are onerous. Media has to write both for and against about person,subject and words which are public importance.Otherwise press notes do.




సినిమా అనేది కళ "మరియు " వ్యాపారము ల సంక్లిష్టతల (లేదా టీమ్ వర్క్ ల ) "విజయము లేదా హిట్ ". 
అందుచేత అపజయము లేదా ఫ్లాప్ లకు "ప్రతి రెండో సారి " అవకాశము ఉండదు -ఎవరూ ఇవ్వలేరు . 

కనుక సినిమా రంగములో కథ -డైలాగులు వ్రాయడము అనే వృత్తికి "ఒక కొలబద్ద" అనేది ఉండదు . 

నా పాయింట్ ఏమంటే సినిమా రంగములో "ప్రతి ఒక్కరూ ఇతరులను ప్రేక్షకుల దృష్టిలో భావన చేస్తారు -చేయాలి కానీ ఎవరూ ఎవరినీ వ్యక్తిగతముగా భావన చేయరాదు ". 

అలాగే భారత క్రికెట్ టీమ్ లో స్థానము కూడా అంతే . బాగా ఆడి జట్టు విజయము ఉపయోగపడతాడనుకుంటేనే స్థానము అనేది బోర్డు వారు ఇస్తారు . 
వ్యక్తిగత మంచి చెడులు అనేవి భారత క్రికెట్ టీమ్ స్థానము కు ఎలా "అప్రస్తుతమో " అలాగే సినిమా రంగములో "వ్యక్తిగత మంచి చెడులు " అనేవి అప్రస్తుతము . 








Comments