Anyhow there is lot of difference between telling and "telling what is done when asked" and "doing what is told when asked". I DO WHAT I SAY. AND I SAY WHAT I DO. I am unlike other tellers and other doers. So I am powerful. IN AND OUT OF MIND among social four(me,you,he and other/s) GIVES DIFFERENCE BETWEEN TELLING AND "TELLING ON TOLD".


ఆకెళ్ళ గారు చెప్పే ప్రతి మాట కూడా స్వర్ణాక్షరమే . 
ఆకెళ్ళ గారు ప్రధానముగా మూడు విషయాలు ఈ వీడియో లో చెప్పారు . 
1). కుటుంబ సెంటిమెంట్ కథల గురించి 
2). కథలు అనేవి స్క్రీన్ ప్లే ద్వారా ఏ ఏ పాత్రలు ఏ ఏ మాటలు (ఆలోచనలు ) మాటలాడుతాయో మరియు ఏ ఏ మలుపులు మరియు ముడులు కలిగి ఉంటాయో గురించి 
3). నాటకరంగములోని వారికి  మరియు సినిమా రంగములోని వారికి మధ్య సంబంధము గురించి 
-----------
ఒకరు ఇంకొకరితో చెప్పేది వేరు . ఒకరు చెప్పిన దానిని ఇంకొకరు వేరొకరితో చెప్పేది  వేరు . 
ఒకరు తాను చెప్పిన దానిని తాను చెపుతున్నట్లుగా చెప్పేది వేరు . 
ఒకరు చెప్పిన దానిని మరియొకరు తాను ప్రస్తావన చేస్తున్నట్లుగా మరో సందర్భములో ఇంకొకరు వేరొకరితో చెప్పేది వేరు . 
ఇలా మొత్తము నాలుగు రకాల చెప్పడము మాత్రమే లోకములో ఉంటుంది . 



Comments