Any conflict(argument)(50:50) between any two persons/groups must be JUDGED BY ANOTHER TWO PERSONS ONLY. One can't judge from other who is in conflict(argument).

గతము అపరిపక్వ సమాజములో అజ్ఞానము (ఆత్మ వంచన ) అనేది సహజము .
ఆత్మ వంచన లేకపోతే 100% పెర్ఫెక్షన్ గా ఉండటము అనేది అసంభవము .
-----
అయితే సమాజము అనేది స్థిరముగా (చలనముగా లేకుండా ) ఎప్పటికీ ఉండదు .
   కనుక మనిషి మనుగడకు మరియు మరణాంతర జీవితము నిలుపుదలకు "పేరు (మాటలో మాటకు మాట ) సంపాదన " అనేది చాలా ముఖ్యము .
   సమాజము అపరిపక్వ దశ నుండి పరిపక్వ దశకు మార్పు చెందుతున్నప్పుడు "మధ్యస్థ దశ అనేది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండరాదు ?".
   ఆ మధ్యస్థ దశ ఏమంటే "వైరుధ్యముకు వైరుధ్యముగా ఉండుట ".
   ఓ మిడి మిడి జ్ఞానముగా "నిలిచే " బ్రాహ్మణులారా ! భారత మావోయిస్టులారా ! భారతీయ పోలీసులారా !
వైరుధ్యముకు వైరుధ్యముగా ఉండుట అనగా వైరుధ్యము ఎలా అవుతుంది ?
    ప్రస్తుతము సమాజము పరిపక్వత చెందుతూ "వైరుధ్యముకు వైరుధ్యముగా ఉన్నది" .
    కనుక నిరాశావాదులు(బ్రాహ్మణులు )- తిరోగమన వాదులు(భారత మావోయిస్టులు మరియు భారతీయ న్యాయ వ్యవస్థ వారు ) -పలాయన వాదులు (భారతీయ పోలీసు వారు ) గుర్తుంచుకోవాల్సిన విషయము ఏమంటే "వైరుధ్యము కు వైరుధ్యము గా ఉండుట అనేది గౌరవించడము అనేది నేర్చుకోవాలి ". 

Comments